RBI రూ.500 నోట్లను రద్దు చేస్తుందా? కేంద్రం క్లారిటీ | 500 Currency Note Ban | Asianet news telugu

Published : Jan 04, 2026, 09:00 AM IST

Demonetization... మోదీ సర్కార్ 2016 లో తీసుకున్న ఈ నిర్ణయం ప్రజలపై ఏ స్థాయిలో ప్రభావం చూపిందో అందరికీ తెలుసు. పీడకలలాంటి ఆరోజులు ఇప్పటికీ ప్రజలెవ్వరూ మర్చిపోలేకపోతున్నారు. అలాంటిది సరిగ్గా పదేళ్ల తర్వాత మళ్లీ నోట్ల రద్దుపై జరుగుతున్న ప్రచారం ప్రజలను కంగారుపెడుతోంది. మరి ఆ ప్రచారమేంటి? అందులో నిజమెంత? అనేది ఇక్కడ తెలుసుకుందాం.