తీరం తాకిన సైక్లోన్ దిత్వా కారణంగా తమిళనాడులో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. పలు ప్రాంతాల్లో బలమైన గాలులు, భారీ వర్షాలు కొనసాగుతున్నాయి. దిత్వా ప్రభావం, తాజా వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.