ఏషియానెట్ న్యూస్ డైలాగ్స్ : ఐఐటీ కాన్పూర్ డైరెక్టర్ అభయ్ కరాండికర్

Jun 25, 2023, 4:00 PM IST

ప్రొఫెసర్ అభయ్ కరాండికర్, టెలికాం స్టాండర్డ్స్ డెవలప్‌మెంట్ సొసైటీ ఆఫ్ ఇండియా (TSDSI) కి వ్యవస్థాపక సభ్యుడు మరియు మాజీ చైర్మన్ గా విశేష సేవలందించి ప్రస్తుతం ఐటీ కాన్పూర్ కి డైరెక్టర్ గా ఉన్నారు. TRAI కు కూడా ఆయన పార్ట్ టైం సభ్యుడు గా సేవలందించారు. ఐటీ కాన్పూర్ డైరెక్టర్ గా టెక్నాలజీ ఇన్స్టిట్యూట్స్  భారతదేశానికి ఎటువంటి విజన్ కలిగి ఉంటాయి, ఆత్మ నిర్బర్ భారత్ లో వాటి పాత్ర ఏమిటి అనే విషయాలను ఏసియానెట్ డైలాగ్స్ కి ఇచ్చిన ఎక్స్ క్లూసివ్  ఇంటర్వ్యూ లో వివరించారు. ఆ ఇంటర్వ్యూ మీకోసం...