`స్పై` మూవీ రివ్యూః నిఖిల్‌ కష్టం ఫలించిందా? టార్గెట్‌ రీచ్‌ అయ్యాడా?

`స్పై` మూవీ రివ్యూః నిఖిల్‌ కష్టం ఫలించిందా? టార్గెట్‌ రీచ్‌ అయ్యాడా?

Published : Jun 29, 2023, 02:08 PM IST

నిఖిల్‌ `కార్తికేయ 2`తో పాన్‌ ఇండియా లెవల్‌లో హిట్‌ని అందుకుని మంచి మార్కెట్‌ ఏర్పర్చుకున్నాడు. 

నిఖిల్‌ `కార్తికేయ 2`తో పాన్‌ ఇండియా లెవల్‌లో హిట్‌ని అందుకుని మంచి మార్కెట్‌ ఏర్పర్చుకున్నాడు. ఆ తర్వాత చేసిన `18 పేజెస్‌` ఫర్వాలేదనిపించింది. ఇప్పుడు `స్పై` తో మరోసారి పాన్ ఇండియా ఆడియెన్స్ ని టార్గెట్ చేశాడు. సుభాష్‌ చంద్రబోస్‌ మిస్సింగ్‌ మిస్టరీకి సంబంధించిన అంశంతో రూపొందిన `స్పై` చిత్రంలో హీరోగా నటించాడు. ఐశ్వర్య మీనన్‌ హీరోయిన్‌గా నటించింది. ప్రముఖ ఎడిటర్‌ గ్యారీ ఈ చిత్రానికి దర్శకత్వం వహించడం విశేషం. ఈడీ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై రాజశేఖర్‌ రెడ్డి నిర్మించారు. దీనికి ఆయనే కథ అందించడం విశేషం. మరి ఈ సినిమాతో సుభాష్‌ చంద్రబోస్‌ మిస్టరీ కి కన్‌క్లూజన్‌ ఇచ్చారా? ఇంతకి సినిమా ఎలా ఉంది అనేది వీడియో రివ్యూలో తెలుసుకుందాం.

32:38టింకులా మారి యేవమ్‌ టీమ్ ని నవదీప్‌ ఆడుకున్నాడుగా.. ఫ్లోలో మొత్తం లీక్‌ చేసిన చాందిని చౌదరి
04:11`జైలర్‌` మూవీ రివ్యూః పాత రజనీ కనిపించాడు
03:35`స్లమ్‌ డాగ్‌ హజ్బెండ్‌` మూవీ రివ్యూః.. ఓ వర్గం యూత్‌కి పండగే
05:29`బ్రో` మూవీ రివ్యూ.. వింటేజ్‌ పవన్ రచ్చ.. టైమ్ ఏం చెబుతుంది?
02:53బ్రో థియేటర్ ముందు ఓపెన్ టాప్ జీపుల్లో జెండాలు చేతిలో పట్టుకొని పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ రచ్చ..!
00:26బ్రో మూవీ జెన్యూన్ పబ్లిక్ టాక్ : 'ఎంటర్టైన్మెంట్ కోసం వస్తే సీరియల్ లాగా సాగదీసి ఏడిపించిండు, సినిమా బాగోలేదు
04:52`స్పై` మూవీ రివ్యూః నిఖిల్‌ కష్టం ఫలించిందా? టార్గెట్‌ రీచ్‌ అయ్యాడా?
04:50`ఆదిపురుష్‌` మూవీ రివ్యూ.. మోడ్రన్‌ స్టయిల్‌ `రామాయణం`
00:36ఆదిపురుష్ మూవీ పబ్లిక్ టాక్ : జస్ట్ యావరేజ్ సినిమా