రావణాసుర పబ్లిక్ టాక్ : ఏమి లేదు బ్రో సినిమాలో..!

రావణాసుర పబ్లిక్ టాక్ : ఏమి లేదు బ్రో సినిమాలో..!

Published : Apr 07, 2023, 11:49 AM IST

చాలా కాలం తర్వాత రవితేజ ధమాకా చిత్రంతో బాక్సాఫీస్ వద్ద తన మాస్ పవర్ చూపించారు. 

చాలా కాలం తర్వాత రవితేజ ధమాకా చిత్రంతో బాక్సాఫీస్ వద్ద తన మాస్ పవర్ చూపించారు. ఆ మూవీ తిరుగులేని విజయం సొంతం చేసుకుంది. అలాగే వాల్తేరు వీరయ్యలో రవితేజ పోషించిన గెస్ట్ రోల్ కూడా సూపర్ గా వర్కౌట్ అయింది. అదే జోరులో మాస్ మహారాజ్ ఇప్పుడు రావణాసురగా ప్రేక్షకుల ముందుకు వచ్చేశాడు. సుధీర్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన క్రైమ్ థ్రిల్లర్ మూవీ ప్రేక్షకులను ఎంత మేర ఆకట్టుకుందో ఈ పబ్లిక్ టాక్ లో చూడండి..!

00:35నివేతా థామస్ సినిమా గ్లింప్స్ చూశారా.. వామ్మో ఇది వేరే లెవెల్|
32:38టింకులా మారి యేవమ్‌ టీమ్ ని నవదీప్‌ ఆడుకున్నాడుగా.. ఫ్లోలో మొత్తం లీక్‌ చేసిన చాందిని చౌదరి
04:11`జైలర్‌` మూవీ రివ్యూః పాత రజనీ కనిపించాడు
03:35`స్లమ్‌ డాగ్‌ హజ్బెండ్‌` మూవీ రివ్యూః.. ఓ వర్గం యూత్‌కి పండగే
05:29`బ్రో` మూవీ రివ్యూ.. వింటేజ్‌ పవన్ రచ్చ.. టైమ్ ఏం చెబుతుంది?
02:53బ్రో థియేటర్ ముందు ఓపెన్ టాప్ జీపుల్లో జెండాలు చేతిలో పట్టుకొని పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ రచ్చ..!
00:26బ్రో మూవీ జెన్యూన్ పబ్లిక్ టాక్ : 'ఎంటర్టైన్మెంట్ కోసం వస్తే సీరియల్ లాగా సాగదీసి ఏడిపించిండు, సినిమా బాగోలేదు
04:52`స్పై` మూవీ రివ్యూః నిఖిల్‌ కష్టం ఫలించిందా? టార్గెట్‌ రీచ్‌ అయ్యాడా?
04:50`ఆదిపురుష్‌` మూవీ రివ్యూ.. మోడ్రన్‌ స్టయిల్‌ `రామాయణం`
00:36ఆదిపురుష్ మూవీ పబ్లిక్ టాక్ : జస్ట్ యావరేజ్ సినిమా