Mar 27, 2021, 11:40 AM IST
రాజమౌళి ఫ్యామిలీ నుంచి వస్తోన్న చిత్రం `తెల్లవారితే గురువారం`. ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి కుమారుడు శ్రీ సింహా హీరోగా, మరో కుమారుడు కాళభైరవ సంగీత దర్శకుడిగా పనిచేసిన చిత్రమిది. మణికాంత్ గెల్లి దర్శకత్వం వహించారు. మరి శనివారం(మార్చి 27) విడుదలవుతున్న ఈ సినిమా ప్రీమియర్ రివ్యూ చూద్దాం.