మిడిల్ క్లాస్ మెలోడీస్ తో ఫస్ట్ హిట్ అందుకున్న ఆనంద్ దేవరకొండ (Anand devarakonda)...
మిడిల్ క్లాస్ మెలోడీస్ తో ఫస్ట్ హిట్ అందుకున్న ఆనంద్ దేవరకొండ (Anand devarakonda)... తన మూడవ చిత్రం కామెడీ, సస్పెన్సు థ్రిల్లర్ జోనర్ ని ఎంచుకున్నాడు. పుష్పక విమానం అనే క్లాసిక్ టైటిల్ తో తెరకెక్కిన ఈ చిత్రం నేడు విడుదల అయింది. భారీ హైప్ మధ్య రిలీజ్ అయిన ఈ చిత్రం ఆ స్థాయిని అందుకుందో లేదో మీరే చూడండి..!