మెగాస్టార్ చిరంజీవి నటించిన లేటెస్ట్ మూవీ `గాడ్ ఫాదర్`. సల్మాన్ ఖాన్, నయనతార, సత్యదేవ్ నటించిన ఈ చిత్రం దసరా కానుకగా నేడు బుధవారం విడుదలైంది. మరి సినిమా ఎలా ఉందనేది తెలుసుకుందాం.