Lakshya Review: లక్ష్యం లేని `లక్ష్య`.. అసలు సినిమా ఎందుకు తీసినట్టు ?

Lakshya Review: లక్ష్యం లేని `లక్ష్య`.. అసలు సినిమా ఎందుకు తీసినట్టు ?

Published : Dec 10, 2021, 02:34 PM IST

యంగ్‌ హీరో నాగశౌర్య, `రొమాంటిక్‌` ఫేమ్‌ కేతిక శర్మ జంటగా నటించిన చిత్రం `లక్ష్య`. 

యంగ్‌ హీరో నాగశౌర్య, `రొమాంటిక్‌` ఫేమ్‌ కేతిక శర్మ జంటగా నటించిన చిత్రం `లక్ష్య`. `సుబ్రహ్మణ్యపురం` ఫేమ్‌ సంతోష్‌ జాగర్లపుడి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని నారాయణ్‌ దాస్‌ నారంగ్‌, పుస్కూర్‌ రామ్మోహన్‌రావు, శరత్‌ మరార్‌ సంయుక్తంగా నిర్మించారు. ఆర్చరీ క్రీడా నేపథ్యంలో సాగే ఈ సినిమా నేడు శుక్రవారం(డిసెంబర్‌ 10)న విడుదలైంది. సినిమా ఎలా ఉందో షార్ట్ అండ్‌ స్వీట్‌గా వీడియో రివ్యూలో తెలుసుకుందాం.

00:35నివేతా థామస్ సినిమా గ్లింప్స్ చూశారా.. వామ్మో ఇది వేరే లెవెల్|
32:38టింకులా మారి యేవమ్‌ టీమ్ ని నవదీప్‌ ఆడుకున్నాడుగా.. ఫ్లోలో మొత్తం లీక్‌ చేసిన చాందిని చౌదరి
04:11`జైలర్‌` మూవీ రివ్యూః పాత రజనీ కనిపించాడు
03:35`స్లమ్‌ డాగ్‌ హజ్బెండ్‌` మూవీ రివ్యూః.. ఓ వర్గం యూత్‌కి పండగే
05:29`బ్రో` మూవీ రివ్యూ.. వింటేజ్‌ పవన్ రచ్చ.. టైమ్ ఏం చెబుతుంది?
02:53బ్రో థియేటర్ ముందు ఓపెన్ టాప్ జీపుల్లో జెండాలు చేతిలో పట్టుకొని పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ రచ్చ..!
00:26బ్రో మూవీ జెన్యూన్ పబ్లిక్ టాక్ : 'ఎంటర్టైన్మెంట్ కోసం వస్తే సీరియల్ లాగా సాగదీసి ఏడిపించిండు, సినిమా బాగోలేదు
04:52`స్పై` మూవీ రివ్యూః నిఖిల్‌ కష్టం ఫలించిందా? టార్గెట్‌ రీచ్‌ అయ్యాడా?
04:50`ఆదిపురుష్‌` మూవీ రివ్యూ.. మోడ్రన్‌ స్టయిల్‌ `రామాయణం`
00:36ఆదిపురుష్ మూవీ పబ్లిక్ టాక్ : జస్ట్ యావరేజ్ సినిమా