vuukle one pixel image

`జైలర్‌` మూవీ రివ్యూః పాత రజనీ కనిపించాడు

Naresh Kumar  | Published: Aug 10, 2023, 3:44 PM IST

సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌కి చాలా రోజులుగా సరైన హిట్‌ పడటం లేదు. చాలా వరకు యావరేజ్‌గానే ఆడుతున్నాయి. `అన్నాత్తే`, `దర్బార్‌` వంటి ఫెయిల్యూర్స్ తర్వాత ఇప్పుడు `జైలర్‌` అంటూ వచ్చాడు రజనీ. నెల్సన్‌ దిలీప్‌ కుమార్‌ దర్శకత్వంలో రూపొందిన చిత్రమిది. ఇందులో మలయాళ సూపర్‌ స్టార్‌ మోహన్‌లాల్‌, కన్నడస్టార్‌ శివరాజ్‌కుమార్‌ గెస్ట్ రోల్స్ చేసిన చిత్రమిది. జాకీ ష్రాఫ్‌, సునీల్‌, తమన్నా, రమ్యకృష్ణ, వసంత్‌ రవి, యోగిబాబు ముఖ్య పాత్రల్లో నటించిన చిత్రమిది. సన్‌ పిక్చర్స్ నిర్మించిన ఈ సినిమా నేడు(ఆగస్ట్ 10)న విడుదలైంది. మరి సినిమా ఎలా ఉంది? రజనీకి హిట్‌ పడిందా? లేదా? అనేది వీడియో రివ్యూలో తెలుసుకుందాం.