జిన్నా మూవీ పబ్లిక్ టాక్ : సన్నీ అరాచకం భయ్యా సినిమాలో... ఫ్యూజులు ఎగిరిపోతాయంతే..!

జిన్నా మూవీ పబ్లిక్ టాక్ : సన్నీ అరాచకం భయ్యా సినిమాలో... ఫ్యూజులు ఎగిరిపోతాయంతే..!

Published : Oct 21, 2022, 01:02 PM IST

డైనమిక్ హీరో మంచు విష్ణు నటించిన తాజా చిత్రం 'జిన్నా'. అవా ఎంటర్టైన్మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్స్ పై రూపొందిన ఈ చిత్రానికి ఈశాన్ సూర్య దర్శకత్వం వహిస్తున్నారు.

డైనమిక్ హీరో మంచు విష్ణు నటించిన తాజా చిత్రం 'జిన్నా'. అవా ఎంటర్టైన్మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్స్ పై రూపొందిన ఈ చిత్రానికి ఈశాన్ సూర్య దర్శకత్వం వహిస్తున్నారు. దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకు నేడు  అక్టోబర్ 21న  థియేటర్లలో గ్రాండ్ గా విడుదల అయింది. మంచి హిట్ కోసం ఎదురు చూస్తున్న మంచు విష్ణు... ఈ చిత్రం ప్రేక్షకులను అలరిస్తుందని మంచి హోప్స్ పెట్టుకున్నాడు..! ఈ సినిమా ఎలా ఉంది, ప్రేక్షకులు ఏమనుకుంటున్నారో ఈ పబ్లిక్ టాక్ లో చూడండి..!

00:35నివేతా థామస్ సినిమా గ్లింప్స్ చూశారా.. వామ్మో ఇది వేరే లెవెల్|
32:38టింకులా మారి యేవమ్‌ టీమ్ ని నవదీప్‌ ఆడుకున్నాడుగా.. ఫ్లోలో మొత్తం లీక్‌ చేసిన చాందిని చౌదరి
04:11`జైలర్‌` మూవీ రివ్యూః పాత రజనీ కనిపించాడు
03:35`స్లమ్‌ డాగ్‌ హజ్బెండ్‌` మూవీ రివ్యూః.. ఓ వర్గం యూత్‌కి పండగే
05:29`బ్రో` మూవీ రివ్యూ.. వింటేజ్‌ పవన్ రచ్చ.. టైమ్ ఏం చెబుతుంది?
02:53బ్రో థియేటర్ ముందు ఓపెన్ టాప్ జీపుల్లో జెండాలు చేతిలో పట్టుకొని పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ రచ్చ..!
00:26బ్రో మూవీ జెన్యూన్ పబ్లిక్ టాక్ : 'ఎంటర్టైన్మెంట్ కోసం వస్తే సీరియల్ లాగా సాగదీసి ఏడిపించిండు, సినిమా బాగోలేదు
04:52`స్పై` మూవీ రివ్యూః నిఖిల్‌ కష్టం ఫలించిందా? టార్గెట్‌ రీచ్‌ అయ్యాడా?
04:50`ఆదిపురుష్‌` మూవీ రివ్యూ.. మోడ్రన్‌ స్టయిల్‌ `రామాయణం`
00:36ఆదిపురుష్ మూవీ పబ్లిక్ టాక్ : జస్ట్ యావరేజ్ సినిమా