F3 మూవీ పబ్లిక్ టాక్ : 'నవ్వకుండా ఉన్నోడికి లక్ష రూపాయలు ఇస్తాను భయ్యా, ఓపెన్ ఛాలెంజ్'

F3 మూవీ పబ్లిక్ టాక్ : 'నవ్వకుండా ఉన్నోడికి లక్ష రూపాయలు ఇస్తాను భయ్యా, ఓపెన్ ఛాలెంజ్'

Published : May 27, 2022, 12:24 PM IST

వరస యాక్షన్ సినిమాలు చూసిన ప్రేక్షకులు రిలీఫ్ కోసం ,ఫ్యామిలీ ప్రేక్షకులు వెళ్లటం సమ్మర్ లో ఓ సాలిడ్ ఎంటర్టైన్మెంట్ కోసం ఎదురుచూస్తున్నారు.

వరస యాక్షన్ సినిమాలు చూసిన ప్రేక్షకులు రిలీఫ్ కోసం ,ఫ్యామిలీ ప్రేక్షకులు వెళ్లటం సమ్మర్ లో ఓ సాలిడ్ ఎంటర్టైన్మెంట్ కోసం ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో ‘ఎఫ్3’ టైటిల్, టీజర్, పోస్టర్స్  నుంచే  ఓ పాజిటివ్ బజ్ క్రియేట్ చేశాడు దర్శకుడు. ఈ చిత్రంపై ఫ్యామిలీ ఆడియన్స్ ఓ రేంజ్ లో ఎక్స్ పెక్టేషన్స్ పెట్టుకున్నారు. ఎప్పుడెప్పుడు విడుదలవుతుందా,టాక్ బాగా వస్తే వెళ్దామని ఎదురు చూస్తున్నారు. మరి ఆ ఆసక్తిని,ఎదురుచూపులను ఈ సినిమా న్యాయం చేసిందా..థియోటర్స్ ని నవ్వులతో నింపేసిందా... టార్గెట్ ఆడియన్స్ ని  ఈ చిత్రం ఏ మేరకు మెప్పించిందో తెలుసుకుందాం…

00:35నివేతా థామస్ సినిమా గ్లింప్స్ చూశారా.. వామ్మో ఇది వేరే లెవెల్|
32:38టింకులా మారి యేవమ్‌ టీమ్ ని నవదీప్‌ ఆడుకున్నాడుగా.. ఫ్లోలో మొత్తం లీక్‌ చేసిన చాందిని చౌదరి
04:11`జైలర్‌` మూవీ రివ్యూః పాత రజనీ కనిపించాడు
03:35`స్లమ్‌ డాగ్‌ హజ్బెండ్‌` మూవీ రివ్యూః.. ఓ వర్గం యూత్‌కి పండగే
05:29`బ్రో` మూవీ రివ్యూ.. వింటేజ్‌ పవన్ రచ్చ.. టైమ్ ఏం చెబుతుంది?
02:53బ్రో థియేటర్ ముందు ఓపెన్ టాప్ జీపుల్లో జెండాలు చేతిలో పట్టుకొని పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ రచ్చ..!
00:26బ్రో మూవీ జెన్యూన్ పబ్లిక్ టాక్ : 'ఎంటర్టైన్మెంట్ కోసం వస్తే సీరియల్ లాగా సాగదీసి ఏడిపించిండు, సినిమా బాగోలేదు
04:52`స్పై` మూవీ రివ్యూః నిఖిల్‌ కష్టం ఫలించిందా? టార్గెట్‌ రీచ్‌ అయ్యాడా?
04:50`ఆదిపురుష్‌` మూవీ రివ్యూ.. మోడ్రన్‌ స్టయిల్‌ `రామాయణం`
00:36ఆదిపురుష్ మూవీ పబ్లిక్ టాక్ : జస్ట్ యావరేజ్ సినిమా