తాజా వార్తలుఎంటర్‌టైన్‌మెంట్క్రికెట్జీవనశైలిఆంధ్రప్రదేశ్తెలంగాణబిజినెస్జ్యోతిష్యంKEA 2025

చెక్ కొట్టింది హిట్టు: ప్రియా ప్రకాష్ వారియర్ ను పెట్టినందుకు నితిన్ ఆన్నయ్యకి...

Chaitanya Kiran | Updated : Feb 26 2021, 02:29 PM IST

తెలుగు సినిమాలోనే `చెక్‌` ఒక కొత్త స్టోరీ అని, టేకింగ్‌ చాలా బాగుందంటున్నారు. 

తెలుగు సినిమాలోనే `చెక్‌` ఒక కొత్త స్టోరీ అని, టేకింగ్‌ చాలా బాగుందంటున్నారు. చంద్ర శేఖర్‌ యేలేటి నుంచి ఇలాంటి సినిమా ఊహించిందే, కానీ డిఫరెంట్‌గా ఉందని, `సాహసం`తో పోల్చితే చాలా భిన్నంగా ఉందని, దానితో సంబంధం లేదన్నారు. ప్రియా ప్రకాష్‌ వారియర్‌ అందంగా ఆకట్టుకుందని, రకుల్‌ యాక్టింగ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదంటున్నారు. లాయర్‌గా బాగా చేసిందని చెబుతున్నారు.  కమర్షియల్‌ హీరోతో ఇలాంటి స్టోరీ ఎంచుకుని చేయడం నిజంగా సాహసం. దర్శకుడిని నమ్మి సినిమా చేయడం సూపర్‌. ఫైనల్‌ ట్విస్ట్ బాగుంది. సీక్వెల్‌ ఊహించవచ్చు.

00:35నివేతా థామస్ సినిమా గ్లింప్స్ చూశారా.. వామ్మో ఇది వేరే లెవెల్|32:38టింకులా మారి యేవమ్‌ టీమ్ ని నవదీప్‌ ఆడుకున్నాడుగా.. ఫ్లోలో మొత్తం లీక్‌ చేసిన చాందిని చౌదరి04:11`జైలర్‌` మూవీ రివ్యూః పాత రజనీ కనిపించాడు 03:35`స్లమ్‌ డాగ్‌ హజ్బెండ్‌` మూవీ రివ్యూః.. ఓ వర్గం యూత్‌కి పండగే 05:29`బ్రో` మూవీ రివ్యూ.. వింటేజ్‌ పవన్ రచ్చ.. టైమ్ ఏం చెబుతుంది?02:53బ్రో థియేటర్ ముందు ఓపెన్ టాప్ జీపుల్లో జెండాలు చేతిలో పట్టుకొని పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ రచ్చ..!00:26బ్రో మూవీ జెన్యూన్ పబ్లిక్ టాక్ : 'ఎంటర్టైన్మెంట్ కోసం వస్తే సీరియల్ లాగా సాగదీసి ఏడిపించిండు, సినిమా బాగోలేదు04:52`స్పై` మూవీ రివ్యూః నిఖిల్‌ కష్టం ఫలించిందా? టార్గెట్‌ రీచ్‌ అయ్యాడా?04:50`ఆదిపురుష్‌` మూవీ రివ్యూ.. మోడ్రన్‌ స్టయిల్‌ `రామాయణం` 00:36ఆదిపురుష్ మూవీ పబ్లిక్ టాక్ : జస్ట్ యావరేజ్ సినిమా