అహింస జెన్యూన్ పబ్లిక్ టాక్ : ఒక్కటే మాట సినిమా బాలేదు

అహింస జెన్యూన్ పబ్లిక్ టాక్ : ఒక్కటే మాట సినిమా బాలేదు

Published : Jun 02, 2023, 02:56 PM IST

ఒకప్పుడు తన మేకింగ్ తో, యూత్ ని ఆకట్టుకునే ప్రేమకథలతో ట్రెండ్ సెట్ చేసారు డైరక్టర్ తేజ. 

ఒకప్పుడు తన మేకింగ్ తో, యూత్ ని ఆకట్టుకునే ప్రేమకథలతో ట్రెండ్ సెట్ చేసారు డైరక్టర్ తేజ. కాలం మారింది. ఆయన కెరీర్ లో వెనకబడ్డారు. ఆయన సినిమాలు భాక్సాఫీస్ దగ్గర వర్కవుట్ కావటం లేదు. అయితే ఈ సారి మరో ప్రేమ కథతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు దర్శకుడు తేజ. ప్రస్తుతం ఆయన తెరకెక్కించిన చిత్రం ‘అహింస’. ఈ సినిమాతో ప్రముఖ నిర్మాత సురేష్ బాబు చిన్న కుమారుడు, హీరో రానా తమ్ముడు  దగ్గుబాటి అభిరామ్‌ హీరోగా పరిచయమవుతున్నారు. దీనిలో గీతికా తివారీ  హీరోయిన్. నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఎలా ఉందో ఈ పబ్లిక్ టాక్ లో చూసేయండి..!

00:35నివేతా థామస్ సినిమా గ్లింప్స్ చూశారా.. వామ్మో ఇది వేరే లెవెల్|
32:38టింకులా మారి యేవమ్‌ టీమ్ ని నవదీప్‌ ఆడుకున్నాడుగా.. ఫ్లోలో మొత్తం లీక్‌ చేసిన చాందిని చౌదరి
04:11`జైలర్‌` మూవీ రివ్యూః పాత రజనీ కనిపించాడు
03:35`స్లమ్‌ డాగ్‌ హజ్బెండ్‌` మూవీ రివ్యూః.. ఓ వర్గం యూత్‌కి పండగే
05:29`బ్రో` మూవీ రివ్యూ.. వింటేజ్‌ పవన్ రచ్చ.. టైమ్ ఏం చెబుతుంది?
02:53బ్రో థియేటర్ ముందు ఓపెన్ టాప్ జీపుల్లో జెండాలు చేతిలో పట్టుకొని పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ రచ్చ..!
00:26బ్రో మూవీ జెన్యూన్ పబ్లిక్ టాక్ : 'ఎంటర్టైన్మెంట్ కోసం వస్తే సీరియల్ లాగా సాగదీసి ఏడిపించిండు, సినిమా బాగోలేదు
04:52`స్పై` మూవీ రివ్యూః నిఖిల్‌ కష్టం ఫలించిందా? టార్గెట్‌ రీచ్‌ అయ్యాడా?
04:50`ఆదిపురుష్‌` మూవీ రివ్యూ.. మోడ్రన్‌ స్టయిల్‌ `రామాయణం`
00:36ఆదిపురుష్ మూవీ పబ్లిక్ టాక్ : జస్ట్ యావరేజ్ సినిమా