7 డేస్ 6 నైట్స్ పబ్లిక్ టాక్: గోవాలో బ్యాచిలర్ పార్టీ ... రాధే శ్యామ్ క్లైమాక్స్

7 డేస్ 6 నైట్స్ పబ్లిక్ టాక్: గోవాలో బ్యాచిలర్ పార్టీ ... రాధే శ్యామ్ క్లైమాక్స్

Published : Jun 24, 2022, 02:14 PM IST

‘శత్రువు’, ‘దేవి’, ‘మనసంతా నువ్వే’, ‘ఒక్కడు’, ‘వర్షం’, ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’ వంటి విజయవంతమైన చిత్రాలను నిర్మించిన ఎంఎస్‌ రాజు దర్శకునిగా మారిన సంగతి తెలిసిందే. 

‘శత్రువు’, ‘దేవి’, ‘మనసంతా నువ్వే’, ‘ఒక్కడు’, ‘వర్షం’, ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’ వంటి విజయవంతమైన చిత్రాలను నిర్మించిన ఎంఎస్‌ రాజు దర్శకునిగా మారిన సంగతి తెలిసిందే. గత ఏడాది ‘డర్టీ హరి’తో దర్శకుడిగా మంచి విజయం అందుకున్న ఎంఎస్‌ రాజు  దర్శకుడిగా తన తదుపరి చిత్రాన్ని  కొడుకు సుమంత్ అశ్విన్ హీరోగా  సుమంత్‌ ఆర్ట్‌ ప్రొడక్షన్స్‌ సమర్పణలో వైల్డ్‌ హనీ ప్రొడక్షన్‌ పతాకంపై ‘7 డేస్‌ 6 నైట్స్‌’ పేరుతో తెరకెక్కించారు. నేడు విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకుల మన్నలను అందుకుందో లేదో ఈ పబ్లిక్ టాక్ లో తెలుసుకోండి..!

00:35నివేతా థామస్ సినిమా గ్లింప్స్ చూశారా.. వామ్మో ఇది వేరే లెవెల్|
32:38టింకులా మారి యేవమ్‌ టీమ్ ని నవదీప్‌ ఆడుకున్నాడుగా.. ఫ్లోలో మొత్తం లీక్‌ చేసిన చాందిని చౌదరి
04:11`జైలర్‌` మూవీ రివ్యూః పాత రజనీ కనిపించాడు
03:35`స్లమ్‌ డాగ్‌ హజ్బెండ్‌` మూవీ రివ్యూః.. ఓ వర్గం యూత్‌కి పండగే
05:29`బ్రో` మూవీ రివ్యూ.. వింటేజ్‌ పవన్ రచ్చ.. టైమ్ ఏం చెబుతుంది?
02:53బ్రో థియేటర్ ముందు ఓపెన్ టాప్ జీపుల్లో జెండాలు చేతిలో పట్టుకొని పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ రచ్చ..!
00:26బ్రో మూవీ జెన్యూన్ పబ్లిక్ టాక్ : 'ఎంటర్టైన్మెంట్ కోసం వస్తే సీరియల్ లాగా సాగదీసి ఏడిపించిండు, సినిమా బాగోలేదు
04:52`స్పై` మూవీ రివ్యూః నిఖిల్‌ కష్టం ఫలించిందా? టార్గెట్‌ రీచ్‌ అయ్యాడా?
04:50`ఆదిపురుష్‌` మూవీ రివ్యూ.. మోడ్రన్‌ స్టయిల్‌ `రామాయణం`
00:36ఆదిపురుష్ మూవీ పబ్లిక్ టాక్ : జస్ట్ యావరేజ్ సినిమా