Oct 24, 2024, 4:48 PM IST
బ్యాంకు ఖాతా అందరికీ ఉంటుంది. కానీ.. అందులో ఎంత డబ్బు డిపాజిట్ చేయాలో మీకు తెలుసా? అసలు సేవింగ్స్ ఏకౌంట్ లో ఒకరు ఎంత డబ్బు ఉంచుకోవచ్చు..? లిమిట్ దాటితే ఏమౌతుంది..? ఇన్ కమ్ ట్యాక్స్ అధికారులు రైడ్ చేస్తారా? ఈ విషయాలు తెలుసుకుందాం....