చాలా మంది డయాబెటీస్ పేషెంట్లు ఊబకాయంతో బాధపడుతున్నారు. దీనివల్ల వీరికి గుండె జబ్బులు, గుండె పోటు, స్ట్రోక్, నరాలు, మూత్రపిండాలు దెబ్బతినే అవకాశం ఉంది.