ఎండాకాలం మీ గుండెను ఆరోగ్యంగా ఉంచుకోండి ఇలా

May 22, 2023, 1:24 PM IST

వాతావరణం కూడా గుండె ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. అందుకే ప్రతి సీజన్ లో గుండెను ఆరోగ్యంగా ఉంచే చిట్కాలను ఫాలో కావాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.