సమతుల్య ఆహారాలను తింటూ, హైడ్రేట్ గా ఉంటే మీ డయాబెటీస్ నియంత్రణలో ఉంటుంది.
సమతుల్య ఆహారాలను తింటూ, హైడ్రేట్ గా ఉంటే మీ డయాబెటీస్ నియంత్రణలో ఉంటుంది. కాగా చాలా మందికి భోజనం చేసిన తర్వాత బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరుగుతూ ఉంటాయి. ఇలా జరగకూడదంటే ఏం చేయాలో తెలుసా?