Cell Phone : ప్రస్తుత కాలంలో సమయం సందర్భం అంటూ ఏదీ లేకుండా గంటల తరబడి ఫోన్లతోనే గడిపేవారికి కొదవే లేదు.
Cell Phone : ప్రస్తుత కాలంలో సమయం సందర్భం అంటూ ఏదీ లేకుండా గంటల తరబడి ఫోన్లతోనే గడిపేవారికి కొదవే లేదు. అందులోనూ రాత్రుళ్లు ఎంత సేపు ఫోన్లలో మునిగారో .. వారికే తెలియకుండా ఉంటున్నారు. ఈ కారణం చేత ఎంతో మంది నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నారు. అయినా ఫోన్లతో ఎక్కువ సమయాన్ని గడిపేవారికి వాళ్లకు ఏయే రోగాలు అటాక్ చేశాయో కూడా తెలియదు. అర్థరాత్రి దాకా ఫోన్లను చూడటం.. మళ్లీ ఉదయం లేచిన వెంటనే వాటినే చూడటం చాలా మందికి అలవాటు. అలా చూడటం వల్ల ఏం జరుగుతుందో తెలుసా..?