Jan 22, 2022, 12:36 PM IST
దగ్గు, జ్వరం, తలనొప్పి, జలుబు అంటూ ఏది కొంచెం మనల్ని అటాక్ చేసినా ముందుగా మనకు గుర్తొచ్చేది పారాసెటమాల్ టాబ్లెట్సే. డాక్టర్ల అవసరం లేకుండా చిన్నపాటి జ్వరాన్ని తగ్గించడంలో ఈ మందుబిల్లలు బాగా ఉపయోగపడతాయి. అందులోనూ ఈ టాబ్లెట్లను కరోనా వచ్చినప్పటినుంచి ఇంకా ఎక్కువగా ఉపయోగించడం మొదలు పెట్టారు జనాలు. కానీ వీటిని అతిగా ఉపయోగించడం వల్ల వచ్చే అనర్థాలు బహుషా ఎవరికీ తెలియదేమో. తెలిస్తే గనుక వీటిని వాడటానికి జంకుతారు. ఎందుకో తెలుసా..