ఆస్టియోపొరోసిస్ సమస్య వల్ల మనకు తెలియకుండానే మన వెన్నుపూసలో పటుత్వం తగ్గి అనేక సమస్యలకు కారణమవుతుంది.
ఆస్టియోపొరోసిస్ సమస్య వల్ల మనకు తెలియకుండానే మన వెన్నుపూసలో పటుత్వం తగ్గి అనేక సమస్యలకు కారణమవుతుంది. వెన్నుముక మెత్తబడడం వల్ల వెన్నుపూస విరిగే ప్రమాదం కూడా ఉంది. దీనికి గల కారణాలు, లక్షణాల గురించి ఆస్టర్ ప్రైమ్ హాస్పిటల్ స్పైన్ స్పెషలిస్ట్ డాక్టర్ రాజు గారు వివరిస్తారు.