ఆపిల్ లో ఎన్నో పోషకాలుంటాయి.
ఆపిల్ లో ఎన్నో పోషకాలుంటాయి. ఇవి మనల్ని ఎంతో ఆరోగ్యంగా ఉంచుతాయి. అందుకే వీటిని రెగ్యులర్ గా తినాలని ఆరోగ్య నిపుణులు చెబుతుంటారు. అయితే ఆపిల్ లోని పోషకాలు మన శరీరానికి అందాలంటే.. ఆపిల్ ఇలాగే తినాలంటున్నారు ఆరోగ్య నిపుణులు.