తాజా వార్తలుఎంటర్‌టైన్‌మెంట్క్రికెట్జీవనశైలిఆంధ్రప్రదేశ్తెలంగాణబిజినెస్జ్యోతిష్యంKEA 2025

ఈ సింపుల్ చిట్కాలతో ఎక్కిళ్ళకు చెక్ పెట్టండిలా..!

Naresh Kumar | our own | Updated : Feb 02 2022, 01:55 PM IST

ఎక్కిళ్లు వస్తే చాలు అబ్బా నన్ను ఎవరో తలుచుకుంటున్నారు అని తెగ ఆనందపడిపోయే వారు చాలా మందే ఉన్నారు. 

 

ఎక్కిళ్లు వస్తే చాలు అబ్బా నన్ను ఎవరో తలుచుకుంటున్నారు అని తెగ ఆనందపడిపోయే వారు చాలా మందే ఉన్నారు. ఎక్కిళ్లు సాధారణంగా అందరికీ వస్తూ ఉంటాయి. ఇవి వచ్చినప్పుడు అప్పుడప్పుడే అంత తొందరగా తగ్గవు. ఇవి తగ్గడానికి కొంత మంది నీళ్లను బాగా తాగుతుంటారు. మరికొంతమంది వారిని ఇతర విషయాలు చెప్పి  మాన్నించే ప్రయత్నం చేస్తూ ఉంటడం మనం చూసిందే. అయితే ఎక్కిళ్లు ఎవరో తలచుకుంటేనే.. మనం అనుకునే ఇతర కారణాల వల్లోరావు.. ఇవి రావడానికి అసలు కారణం ఏంటో శాస్త్రవేత్తలు కనుగొన్నారు. 

 

02:27యోగా చేయడం వల్ల ఎలాంటి లాభాలు ఉన్నాయో తెలుసా?02:07పిల్లలను చురుకుగా మార్చే యోగాసనాలు ఇవి..!02:35ఇయర్ ఫోన్స్ లేకుండా క్షణం గడవటం లేదా..? అయితే ఈ విషయాలు తెలుసుకుంటే మంచిది....04:30ఉదయం నిద్ర లేవగానే సెల్ ఫోన్ చూస్తున్నారా..? ఎన్ని రోగాలను కొనితెచ్చుకుంటున్నారో తెలుసా..?04:17మెదడులో రక్తస్రావం, కారణాలు, పరిష్కారాలు03:29మోకాళ్ళు వంచలేనంత నొప్పా...ఈ నూనె కీళ్ల నొప్పులను తొందరగా తగ్గిస్తుంది..01:48రోజూ పాలల్లో చిటికెడు కుంకుమపువ్వు కలిపి తీసుకోండి..కొన్ని రోజుల్లో మీ ఆరోగ్యం లో వచ్చే మార్పు చూడండి...03:07ఆపిల్ పండు ఎలా ఎప్పుడు తినాలో తెలుసా...ఈ విధంగా మీ ఆహారం లో తీసుకుంటే మీరు నూరేళ్లు బ్రతికెయ్యొచ్చు...03:04గుండెను ఆరోగ్యంగా ఉంచడానికి ఈ ఆహారాలకు దూరంగా ఉండండి02:49విటమిన్ డి లోపం ఉంటే... జరిగేది ఇదే..!