బెల్లం (Jaggery) అనేక ఔషధ గుణాలను (Medicinal properties) కలిగి శరీర ఆరోగ్యానికి మేలుచేస్తుంది.
బెల్లం (Jaggery) అనేక ఔషధ గుణాలను (Medicinal properties) కలిగి శరీర ఆరోగ్యానికి మేలుచేస్తుంది. చెరుకు నుండి తయారు చేసిన ఈ బెల్లంను వంటల్లో ఎక్కువగా వాడుతుంటారు. ఇది సహజసిద్ధమైన తీపి కలిగి ఉండడంతో వంటల్లో వేసినప్పుడు చాలా రుచిని అందిస్తుంది.