పొట్ట దగ్గర త్వరగా కొవ్వును కరిగించే ఆహార పదార్థాలు
Jun 4, 2023, 3:25 PM IST
వ్యాయామం చేయకపోవడం, అతిగా తినడం వల్ల పొట్ట చుట్టూ కొవ్వు పేరుకుపోతుంది. బెల్లీ ఫ్యాట్ తగ్గాలంటే క్రమం తప్పకుండా వ్యాయామం చేయడంతో పాటుగా మంచి జీవన శైలిని అలవర్చుకోవాలి. చక్కెరను ఎక్కువగా తినకూడదు. అలాగే..