కరోనాతో పోరాటానికి కత్తి, డాలులాగా మాస్కు, శానిటైజర్లను వాడుతున్నాం.
కరోనాతో పోరాటానికి కత్తి, డాలులాగా మాస్కు, శానిటైజర్లను వాడుతున్నాం. అయితే ఈ శానిటైజర్లలో కొన్ని ప్రమాదకరమని వీటిని వాడడం వల్ల కరోనా కంటే భయంకరమైన సమస్యలు ఎదురవుతాయని అమెరికాకు చెందిన ఫుడ్ అండ్ డ్రగ్స్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్‌డీఏ) ప్రకటించింది. దీంతో శానిటైజర్ల భద్రతమీదా అనుమానాలు మొదలయ్యాయి. ఏడు రకాల శానిటైజర్లు వాడొద్దని వాటిపేర్లూ ప్రకటించింది.. చూడండి.