పాలల్లో కుంకుమ పువ్వు వేసి తాగితే ఆరోగ్యానికి ఎంత మంచిదో.. డిప్రెషన్ నుండి మైగ్రేన్ వరకు ఎన్నిటికో మంచి మందు..

Jul 15, 2023, 1:54 PM IST

కుంకుమపువ్వును ఇష్టపడని వారు అసలే ఉండరు. కుంకుమ పువ్వు యాంటీ ఆక్సిడెంట్లకు మంచి వనరు. ఈ మసాలా దినుసును ఎక్కువగా గర్బిణులు మాత్రమే ఉపయోగిస్తారు. నిజానికి దీన్ని అందరూ తీసుకోవచ్చు. ఇది అందరికీ మంచి మేలు చేస్తుంది. మన రోజువారీ ఆహారంలో ఒకటి లేదా రెండు చిటికెడు కుంకుమపువ్వును చేర్చడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందుతాం..