May 19, 2021, 6:10 PM IST
కరోనా మహమ్మారి ప్రస్తుతం దేశంలో ఎంతలా విజృంభిస్తుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ మహమ్మారి ఎవరినీ వదిలిపెట్టడం లేదు. అయితే.. చాలా మందిలో కరోనా పాజిటివ్ వచ్చిన మొదట్లో స్వల్ప లక్షణాలు ఉన్నా.. ఆ తర్వాత ఆ లక్షణాలు తీవ్రతరమౌతున్నాయట. తగ్గిపోయిందిలే అనుకునేలోపు... ఏదో ఒక సమస్య వచ్చి ప్రాణాలు పోతున్నారట. దానికి తెలిసీ తెలియక మనం చేసే కొన్ని పొరపాట్లేనని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆ పొరపాట్లు ఏంటి..? వాటిని ఎలా సరిచేసుకోవాలో ఇప్పుడు చూద్దాం..