డయాబెటిస్ వచ్చిన వారు బ్రేక్ ఫాస్ట్ లో ఏమి తినాలి..?

May 8, 2023, 4:17 PM IST

డయాబెటీస్ ను నియంత్రణలో ఉంచడానికి బ్రేక్ ఫాస్ట్ కీలక పాత్ర పోషిస్తుంది. సరైన ఫుడ్ ను తింటే రోజంతా ఎనర్జిటిక్ గా ఉంటారు. మానసిక స్థితి కూడా మెరుగ్గా ఉంటుంది.