పుట్టుకతో వచ్చే గుండెలోని రంధ్రాలను పూడ్చడానికి అధునాతన చికిత్స

పుట్టుకతో వచ్చే గుండెలోని రంధ్రాలను పూడ్చడానికి అధునాతన చికిత్స

Published : Mar 09, 2023, 11:14 AM IST

పుట్టుకతోనే పిల్లల్లో గుండెలో రంధ్రాలు ఉండడం అనే సమస్యకు ఇదివరకు సర్జరీ చేసి మాత్రమే ఈ లోపాన్ని సరిచేసేవారు. 

పుట్టుకతోనే పిల్లల్లో గుండెలో రంధ్రాలు ఉండడం అనే సమస్యకు ఇదివరకు సర్జరీ చేసి మాత్రమే ఈ లోపాన్ని సరిచేసేవారు. ఇప్పుడు ఇందుకు అందుబాటులోకి వచ్చిన నూతన చికిత్సావిధానాలు, అధునాతన టెక్నాలజీ గురించి ప్రజలకు అవగాహన కల్పించడం కోసం ప్రముఖ కార్డియాలజిస్ట్, అపోలో హాస్పిటల్స్ కార్డియాలజీ డైరెక్టర్ శ్రీనివాస్ కుమార్ ఏషియానెట్ న్యూస్ తో ప్రత్యేకంగా ముచ్చటించారు. ఆ వివరాలు మీకోసం...

02:27యోగా చేయడం వల్ల ఎలాంటి లాభాలు ఉన్నాయో తెలుసా?
02:07పిల్లలను చురుకుగా మార్చే యోగాసనాలు ఇవి..!
02:35ఇయర్ ఫోన్స్ లేకుండా క్షణం గడవటం లేదా..? అయితే ఈ విషయాలు తెలుసుకుంటే మంచిది....
04:30ఉదయం నిద్ర లేవగానే సెల్ ఫోన్ చూస్తున్నారా..? ఎన్ని రోగాలను కొనితెచ్చుకుంటున్నారో తెలుసా..?
04:17మెదడులో రక్తస్రావం, కారణాలు, పరిష్కారాలు
03:29మోకాళ్ళు వంచలేనంత నొప్పా...ఈ నూనె కీళ్ల నొప్పులను తొందరగా తగ్గిస్తుంది..
01:48రోజూ పాలల్లో చిటికెడు కుంకుమపువ్వు కలిపి తీసుకోండి..కొన్ని రోజుల్లో మీ ఆరోగ్యం లో వచ్చే మార్పు చూడండి...
03:07ఆపిల్ పండు ఎలా ఎప్పుడు తినాలో తెలుసా...ఈ విధంగా మీ ఆహారం లో తీసుకుంటే మీరు నూరేళ్లు బ్రతికెయ్యొచ్చు...
03:04గుండెను ఆరోగ్యంగా ఉంచడానికి ఈ ఆహారాలకు దూరంగా ఉండండి
02:49విటమిన్ డి లోపం ఉంటే... జరిగేది ఇదే..!