వంగవీటి రంగా హత్యలో చంద్రబాబు భాగమే..: కొడాలి నాని సంచలనం

వంగవీటి రంగా హత్యలో చంద్రబాబు భాగమే..: కొడాలి నాని సంచలనం

Published : Dec 26, 2022, 04:51 PM IST

గుడివాడ : వంగవీటి మోహనరంగా వర్ధంతి సందర్భంగా గుడివాడలో చోటుచేసుకున్న ఉద్రిక్తతలపై మాజీ మంత్రి, స్థానిక ఎమ్మెల్యే కొడాలి నాని ఘాటుగా స్పందించారు. 

గుడివాడ : వంగవీటి మోహనరంగా వర్ధంతి సందర్భంగా గుడివాడలో చోటుచేసుకున్న ఉద్రిక్తతలపై మాజీ మంత్రి, స్థానిక ఎమ్మెల్యే కొడాలి నాని ఘాటుగా స్పందించారు. రంగాను హత్యచేసిన వారే నేడు ఆయన విగ్రహం బూట్లు నాకుతున్నారని అన్నారు. రంగా హత్యలో చంద్రబాబు భాగమేనని... ఆయన చేతిలోని వ్యవస్థలే హతమార్చాయని అన్నారు. దేవినేని నెహ్రూ రంగాను చంపలేదని... టిడిపి, ప్రభుత్వం, మంత్రులు ఇలా ఓ వ్యవస్థంతా కలిసే ఆయన్ని చంపారన్నారు. రంగాను హత్యకు కారకులైన ముసలి కబోతులు గాల్లో కలిసిపోయారు.... మరికొందరు కలవడానికి సిద్దంగా వున్నారంటూ మండిపడ్డారు. రావి వెంకటేశ్వరరావు, చంద్రబాబు గాడికి ఏమాత్రం సిగ్గులేదని... అందువల్లే గుడివాడలో రాజకీయాలు నీచ రాజకీయాలు చేస్తున్నారని కొడాలి నాని మండిపడ్డారు. 
 

18:06Bhumana Karunakar Reddy Pressmeet: సీఎం చంద్రబాబుపై భూమన పంచ్ లు| Asianet News Telugu
03:59Rain Alert : అల్పపీడనం రెడీ...ఈప్రాంతాల్లో వర్షబీభత్సమే, అల్లకల్లోలం తప్పదా..? | Asianet News Telugu
31:39Nara Lokesh Speech: జగన్ పై లోకేష్ పంచ్ లు పడిపడి నవ్విన మంత్రులు, కార్యకర్తలు| Asianet News Telugu
10:17Akividu Ramalayam: ఆకివీడు రామాలయంపై హై కోర్టు తీర్పు రఘురామ సంచలన ప్రెస్ మీట్| Asianet News Telugu
02:08లోకేష్ వల్లే విశాఖకు గూగుల్: CM Nara Chandrababu Naidu Speech | Asianet News Telugu
46:21కుట్రలకు కుతంత్రాలకు కాలం చెల్లింది సీఎం చంద్రబాబు పవర్ ఫుల్ స్పీచ్ | TDP New Executive Committee
37:25CM Chandrababu Speech: అప్పగించిన పదవిని బాధ్యతతో నిర్వహించండి: సీఎం చంద్రబాబు | TDP New Committee
03:16టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా లోకేష్ ప్రమాణం TDP New Executive Committee Swearing-In Ceremony
34:16Sajjala Ramakrishna Reddy: కావాలని సంక్షోభాన్ని సృష్టించారు కూటమి పై సజ్జల కామెంట్స్| Asianet Telugu
07:01Perni Nani Comments: బుడబుక్కల ఎమ్మెల్యేలు వెంట్రుకతో సమానం: పేర్ని నాని | Asianet News Telugu