ఇల వైకుంఠాన్ని తలపించేలా తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయాన్ని అద్భుతంగా అలంకరించారు. భక్తులకు వైకుంఠ దర్శనం కలిగించేలా చేసిన ఈ ప్రత్యేక డెకరేషన్ ఆధ్యాత్మిక భావోద్వేగాలను నింపుతోంది.