రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా అసెంబ్లీలో నిర్వహించిన ‘మాక్ అసెంబ్లీ’ కార్యక్రమంలో పాల్గొని విద్యార్థులకు రాజ్యాంగం యొక్క గొప్పతనాన్ని, చట్టాల గురుంచి, అసెంబ్లీ లో సభ్యుల ప్రవర్తన గురుంచి తెలియజేసిన అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు.