భారత రాజ్యాంగ నిర్మాత డా. బీఆర్ అంబేద్కర్ గారు ఊహించిన మహిళా సాధికారతకు ఇది ప్రత్యక్ష ఉదాహరణ. న్యాయవాదిగా ఎదిగి మహిళలకు ప్రేరణగా నిలిచిన లాయర్ పుష్పను ప్రముఖ నేత ఆర్కే రోజా ఆశీర్వదించారు. ఈ సందర్భంగా మహిళల విజయం, సమానత్వం, అవకాశాలపై రోజా గారు చేసిన వ్యాఖ్యలు ఆకట్టుకున్నాయి.