భోగి పండుగ రోజున రోజా రంగు రంగుల ముగ్గులు వేసి సంప్రదాయానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. సంక్రాంతి పండుగ వేడుకల్లో భాగంగా ఇంటి ముందు వేసిన అందమైన ముగ్గులు పండుగ వాతావరణాన్ని మరింత ఉత్సాహంగా మార్చాయి.