
పెర్ని వెంకట్రామయ్య (నాని) ఇటీవల జరిగిన ప్రెస్ మీట్‌లో సీఎం చంద్రబాబు నాయుడు ప్రభుత్వంపై తీవ్రంగా మండిపడ్డారు. “డబ్బాలకు డబ్బులుంటాయి… రైతులకు డబ్బులుండవా?” అంటూ ప్రభుత్వ వ్యవహారశైలిపై నాని ప్రశ్నించారు. రైతుల సమస్యలు, నిధుల విడుదల, ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలు వంటి కీలక అంశాలపై ఆయన స్పష్టంగా మాట్లాడారు.