జనసేనని నిలబెట్టిన ఒకే ఒక్కడు పవన్ కళ్యాణ్: పంచకర్ల రమేష్ | Janasena Formation Day | Asianet Telugu

Galam Venkata Rao  | Published: Mar 15, 2025, 8:01 PM IST

Janasena Formation Day: జనసేన పార్టీ 12వ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా జరుపుకుంది. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలోని చిత్రాడలో జనసేన జయకేతనం పేరిట భారీ బహిరంగ ఏర్పాటు చేశారు. ఉప ముఖ్యమంత్రి రహోదాలో ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ హాజరయ్యారు. ఈ సభలో పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు మాట్లాడారు. జనసేన పార్టీని వంద శాఖ స్ట్రైక్ రేట్‌తో గెలిపించి నిలబెట్టిన ఒకే ఒక్కడు పవన్ కళ్యాణ్ అని కొనియాడారు. పవన్ కళ్యాణ్ కోసం జీవితాంతం కలిసి పనిచేస్తానన్నారు.