
జనసేన పార్టీ పదవి–బాధ్యత సమావేశంలో పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పాల్గొని కీలక ప్రసంగం చేశారు.పార్టీ నాయకులు, కార్యకర్తలకు బాధ్యతలు, భవిష్యత్ కార్యాచరణపై దిశానిర్దేశం చేస్తూ, ప్రజాసేవే జనసేన లక్ష్యమని స్పష్టం చేశారు. రాబోయే రోజుల్లో పార్టీ బలోపేతం కోసం ప్రతి ఒక్కరూ క్రమశిక్షణతో పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు.