జనసేనలీడర్స్‌తో ప్రమాణం చేయించిన పవన్ కళ్యాణ్ | JanaSena Leaders Oath Ceremony | Asianet News Telugu

జనసేనలీడర్స్‌తో ప్రమాణం చేయించిన పవన్ కళ్యాణ్ | JanaSena Leaders Oath Ceremony | Asianet News Telugu

Published : Dec 22, 2025, 11:02 PM IST

జనసేన పార్టీ లీడర్స్‌తో ప్రమాణం చేయించిన పార్టీ అధ్యక్షులు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. పార్టీ సిద్ధాంతాలు, క్రమశిక్షణ, ప్రజాసేవే లక్ష్యంగా ముందుకు సాగాలని నాయకులకు దిశానిర్దేశం చేసిన పవన్ కళ్యాణ్.