విశాఖ ఉత్సవానికి ముందుగా నిర్వహించిన కర్టెన్ రైజర్ కార్యక్రమంలో ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు గారు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. విశాఖ నగర సంస్కృతి, పర్యాటక అభివృద్ధి, ప్రజల భాగస్వామ్యం గురించి మాట్లాడారు. విశాఖ ఉత్సవం విజయవంతం కావాలని ఆకాంక్షించారు.