రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా స్టూడెంట్స్ మాక్ అసెంబ్లీ. అసెంబ్లీ నిర్వహణపై విద్యార్థులకు అవగాహన కల్పించడానికి నేడు రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా మాక్ అసెంబ్లీ నిర్వహించారు. అనంతరం సిఎం చంద్రబాబు నాయుడు మాట్లాడారు.