
కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో, ముస్తాబు కార్యక్రమంపై మన్యం జిల్లా కలెక్టర్ సమగ్ర ప్రజెంటేషన్ ఇచ్చారు. జిల్లాలో అభివృద్ధి పనులు, ప్రభుత్వ పథకాల అమలు, ప్రజల జీవన ప్రమాణాల మెరుగుదల దిశగా తీసుకుంటున్న చర్యలను ఈ ప్రజెంటేషన్‌లో వివరించారు.