flood alert Video : ప్రజలు అప్రమత్తంగా ఉండాలి...వరద సమీక్ష చేసిన MLA

Siva Kodati |  
Published : Oct 24, 2019, 12:17 PM IST

గురువారం ఉదయం తాడేపల్లి సీతానగరంలో మంగళగిరి MLA ఆర్కే అధికారులతో కలసి వరదపై సమీక్ష చేశారు. ఇప్పుడు సుమారు 3.5 లక్షల క్కుసెక్కులుగా ఉన్న వరద సాయంత్రానికి 6 లక్షల క్కుసెక్కులు దాటుతుందని అంచనా. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అధికారులు అందుబాటులో ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని MLA ఆర్కే సూచించారు.