కాకినాడ జేఎన్‌టీయూ విశ్వవిద్యాలయంలో నిర్వహించిన “హలో లోకేష్” కార్యక్రమంలో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు అడిగిన పలు ప్రశ్నలకు మంత్రి లోకేష్ స్పష్టమైన సమాధానాలు ఇచ్చారు.