జేసీ దివాకర్ రెడ్డి : కమ్మల ప్రభావం పడితే రెడ్లు సంకనాకిపోతారు...ఇదే అసలు రహస్యం

Jan 16, 2020, 12:18 PM IST

అమరాతిలో రాజధాని రైతులు చేస్తున్న దీక్షలు నిన్నటికి 29వరోజుకు చేరుకున్నాయి. పండగ కూడా చేసుకోకుండా దీక్ష చేస్తున్న వీరిని చంద్రబాబునాయుడు, జేసీ దివాకర్ రెడ్డి పరామర్శించారు. జేసీ మాట్లాడుతూ జగన్ శరీరమంతా మూర్ఖత్వమే అని, ఎవ్వరిమాటా వినని మొండేడని అన్నాడు. ఈడ రాజధాని ఒద్దనడానికి అసలు రహస్యం వేరే ఉందని చెబుతూ ఇక్కడ కమ్మలు ఎక్కువ. వాళ్ల ప్రభావం పడితే రెడ్లు సంకనాకిపోతారని అందుకే రాజధాని మారుస్తున్నాడని ఎద్దేవా చేశాడు.