ఏపీలో రైలు ప్రమాదం : మంటల్లో ఐదు ఆయిల్ ట్యాంకర్ భోగీలు.. (వీడియో)

ఏపీలో రైలు ప్రమాదం : మంటల్లో ఐదు ఆయిల్ ట్యాంకర్ భోగీలు.. (వీడియో)

Published : Jun 25, 2020, 10:27 AM IST

ఆంధ్రప్రదేశ్, ప్రకాశం జిల్లా సూరారెడ్డిపాళెం-టంగుటూరుల మధ్య గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. 

ఆంధ్రప్రదేశ్, ప్రకాశం జిల్లా సూరారెడ్డిపాళెం-టంగుటూరుల మధ్య గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. వంతెన పై నుండి గూడ్స్ రైలులోని ఐదు ఆయిల్ ట్యాంకర్ బోగీలు కిందపడ్డాయి. దీంతో మంటలు ఎగిసిపడుతున్నాయి. విషయం తెలిసిన వెంటనే అక్కడికి చేరుకున్న బిట్రగుంట - విజయవాడ రైల్వే డివిజన్ అధికారులు, సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు.  మంటల్లో ఇప్పటికే నాలుగు ఆయిల్ ట్యాంకర్ బోగీలు దగ్ధమయ్యాయని సమాచారం. 

29:42పులివెందులకు రమ్మంటావా : Nara Lokesh Open Challenge To YS Jagan | Asianet News Telugu
41:40అరకు ప్రజలకు చంద్రబాబు గుడ్ న్యూస్ సభ సాక్షిగా సంచలనం | CM Chandrababu Good News To Araku
03:32తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు.. రెడీగా ఉపరితల ఆవర్తనం, అల్పపీడనాలు | Asianet News Telugu
14:38ఒంగోలు పర్యటనలో లోకేష్ ఫాన్స్ ఫాలోయింగ్ చూడండి | Nara Lokesh Ongole Tour
10:15ఏపీ గ్రీన్ కమిటీ ఛైర్మన్‌గా నాగబాబు కీలక ప్రెస్ మీట్| Nagababu Appointed AP Green Committee Chairman
05:38Chilakaluripet Road Incident: ప్రైవేట్ బస్సు - ఆటో ఢీ.. 7 గురు మృతి! | Asianet Telugu
03:04జగన్ ను ఇమిటేట్ చేసిన లోకేష్ | Nara Lokesh Imitates YS Jagan | Asianet News Telugu
06:5710వేల కోట్ల పెట్టుబ‌డులు, 4వేల మందికి ఉద్యోగాలు ఏపీలో భారీ ప్రాజెక్టు| Anantapur Wind Energy Project
04:29జగన్‌కు రాఖీలు కట్టిన వైసీపీ కార్యకర్తలు | YS Jagan Celebrate Rakhi Pournami
31:06🤣😂 YS Jagan గులకరాయి డ్రామా | Nara Lokesh Hilarious Speech On YS Jagan | Asianet News Telugu