
రాజోలు లో జరిగిన పల్లె పండుగ 2.0 ప్రారంభోత్సవ కార్యక్రమంలో గౌరవ ఉపముఖ్యమంత్రి Pawan Kalyan కోనసీమ రైతులతో ముఖాముఖి నిర్వహించారు. రైతుల సమస్యలు, వ్యవసాయ అభివృద్ధి, ప్రభుత్వ పథకాల అమలు పై పవన్ స్పందన, రైతులకు భరోసా ఇచ్చిన కీలక ఘట్టాలు ఈ కార్యక్రమంలో ప్రధాన ఆకర్షణగా నిలిచాయి.