నెల్లూరు జిల్లాలో సైక్లోన్ దిత్వా నేపథ్యంలో అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. కొన్ని ప్రాంతాల్లో స్వల్ప వర్షం నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నందున జాయింట్ కలెక్టర్ వెంకటేశ్వరరావు తెసుకోవాల్సిన జాగ్రత్తలు వివరించారు.