సైక్లోన్ దిత్వా ప్రభావంతో రానున్న 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణశాఖ హెచ్చరించింది. తీర ప్రాంతాల్లో గాలి వేగం పెరగవచ్చని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచనలు జారీ చేసింది.